Prabhas entered into business with Rs. 40 cr investment. Theater complex is being constructed near Nellore, It will start in 2018. <br />యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమా రెండు పార్టులు చేయడానికి చాలా సమయం వెచ్చించినా.... అందకు తగిన ప్రతిపలం ఇటు స్టార్‌డమ్ పరంగానూ, అటు రెమ్యూనరేషన్ పరంగానూ పొందాడు.